తెలుగంటే నా వరకు తెలంగాణా యాసనే అని చెప్పింది సాయి పల్లవి. తనకు మొదటి సినిమాతోనే ఇంత ప్రేమ, ఆప్యాతను ప్రేక్షకులు చూపించడానికి కారణం నా భానుమతి పాత్ర, భానుమతి అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. నాకు ఫిదా సినిమా చాల విషయాలు నేర్పింది. శేకర్ కమ్ముల చూపించిన తెలంగాణా సంస్కృతి నాకు బాగా నచ్చింది అంటూ తన ఫీలింగ్ షేర్ చేసుకుంది సాయి పల్లవి.